హైదరాబాద్ కింగ్ కోటి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కరోనా రోగి తప్పించుకున్నాడు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న వ్యక్తి కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేసుకోగా.. పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అటు వెంటనే ఆస్పత్రికి తప్పించుకున్నాడు సదరు రోగి.