తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ... ఎల్లుండి అనేక చోట్ల భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి అంటూ సూచించింది వాతావరణ శాఖ,