అమరావతి నా స్వార్థం కోసం కాదు ప్రజల కోసం.. సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తిని నేను.. నన్ను ఏమీ చేయలేక నాపై కుల ముద్ర వేశారు అంటూ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు చంద్రబాబునాయుడు.