కరోనా సంక్షోభ సమయంలో అన్నదాతలు పోషించిన పాత్ర చాలా గొప్పదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. సైన్స్ ఫర్ రెజిలియంట్ ఫుడ్ న్యూట్రిషన్ అండ్ లైవ్ లీ వుడ్స్ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. కరోనా సమయంలో దేశాన్ని మొత్తం ఆదుకుంటున్న అన్నదాతలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాను అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.