పోతిరెడ్డిపాడు అంశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు... కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా రాకుండా పోతే కేసీఆర్ బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి