ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (IX-1344) విమానం.. దుబాయ్ నుంచి కోజికోడ్‌కు 191 మంది ప్రయాణికులతో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరిలో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు తెలుస్తోంది.