ముంబై : సినీ నటి, మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆమెతో పాటు ఆమె కుటుంబంలో మరో 11 మంది కరోనా బారిన పడ్డారు.