రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీలను కరోనా వైరస్ వెంటాడుతోంది. కొత్తగా మరో పది మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు 275 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 32 మంది జైలు సిబ్బంది కరోనా బారిన పడ్డారు.