కర్ణాటక శివమొగ్గలోని ప్రపంచ ప్రఖ్యాత జోగ్ ఫాల్స్ కనువిందు చేస్తోంది. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. వరద నీరు చేరి జోగ్ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన జోగ్ ఫాల్స్ ప్రస్తుతం స్వర్గాన్ని తలపిస్తోంది.