కర్ణాటకలోని ఇమ్మదిహల్లిలోని ఓ జ్యువెలరీలో ఈ నెల 5న చోరీ జరిగింది. షట్టర్లు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. బంగారాన్ని వదిలేసి.. 35లక్షలు విలువచేసే 50కేజీల వెండిని దోచుకెళ్లారు.