విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రమేష్ ఆసుపత్రి కొవిడ్‌కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం.