కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా చేసిన కరోనా పరీక్షలో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ చేశారు.