ఉత్తర్ప్రదేశ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఓ బస్సు అదుపు తప్పి పెంట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. లఖ్నవూ-కాన్పూర్ హైవేపై జరిగిన ఈ ఘటనలో డైవర్ మృతిచెందగా.. 30మంది గాయపడ్డారు.