ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్‌గా తేలింది. శనివారం నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వీజీ గౌడ్ వెల్లడించారు. హోంక్వారంటైన్లో ఉంటున్నానని... ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన తెలిపారు.