తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకూ 743 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆదివారం నాడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడారు.