టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇప్పటికే మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో ఈయన బర్త్ డేను ట్రెండ్ చేస్తున్నారు,