దేశంలో 101 రకాల రక్షణ వస్తువుల దిగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమానికి ఊతమివ్వడంలో భాగంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు.