పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రూ.2 వేలను రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేడు కేంద్రం జమ చేసింది. ఒకవేళ మీరు లబ్ధిదారులుగా ఉండి అకౌంట్లో డబ్బులు పడకపోతే మీ బ్యాంక్ అకౌంటెంట్ లేదా జిల్లా వ్యవసాయాధికారిని సంప్రదించండి. పీఎం -కిసాన్ హెల్ప్ లైన్ 155261 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800115526 ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.