కరోనా కాలంలో సైకిళ్లే సురక్షితం అనుకుంటున్నారు చాలా మంది. అయితే, దూర ప్రయాణాలు చేయాల్సొస్తే.. సైకిల్‌తో పాటు బస్సు ఎక్కే ఏర్పాటు చేసింది బెంగళూరు మాహానగర రవాణా సంస్థ. అందుకోసం, బస్సు ముందు సైకిల్ ర్యాకులు ఏర్పాటు చేసింది.