కర్ణాటకలో ఆదివారం 5,985 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 1,78,087కు పెరిగింది. 107 మంది మృతి చెందడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,198కు చేరింది.