దేశంలో  భారీగా పెరిగిపోతున్న కరోనా కేసులు.. గత 24 గంటల్లో భారత్లో 53,601 మందికి కొత్తగా కరోనా నమోదు కాగా...  871 మంది కరోనా తో మరణించారు..  దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 22,68,676 కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 45,257 కి పెరిగింది.