జమ్ము కశ్మీర్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి. కుప్వారాలోని లాల్ పోరా, లోలాబ్ వద్ద చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను అరెస్టు చేసి వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.