గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబె వెబ్‌సిరీస్ త్వరలో స్మార్ట్తెరపై కనిపించనుంది. బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ కోసం అనుమతులు పొందినట్లు సమాచారం.