ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈవ్ టీజింగ్ కారణంగా 19 ఏళ్ల సుదీక్ష భాటి ప్రాణాలు కోల్పోయింది. బులంద్‌షహర్‌లోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అమెరికాలో మసాచుసెట్స్‌లో చదువుకుంటోన్న సుదీక్ష వేసవి సెలవుల కోసం భారత్‌కు వచ్చింది.