ఉత్తరాఖండ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కేవలం మూడు రోజులు మాత్రమే నిర్వహించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం గురువారం నిర్ణయించింది.