స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో సెక్షన్ 160 సీఆర్పీసీ కింద పదిమందికి నోటీసులు అందజేశారు.