ఏపీ రాజధాని తరలింపుపై స్టేటస్ కో ఉత్తర్వులు ఈనెల 27వరకు పొడిగించిన హైకోర్టు. విచారణ ఈనెల 27కు వాయిదా. స్టేటస్ కోను ఎత్తివేయాలన్న ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తిని తిరస్కరించిన హైకోర్టు.