భారత్లో కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజుకు 10 లక్షల పరీక్షల లక్ష్యం దిశగా టెస్టుల సంఖ్య సాగుతోంది.