అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో యూఏఈ, ఇజ్రాయెల్ శాంతి ఒప్పందానికి వచ్చాయి. ఇది ఇజ్రాయెల్, యూఏఈల మధ్య 25 సంవత్సరాల అనంతరం కుదిరిన శాంతి ఒప్పందం.