కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రజలకు చౌక ధరల్లో విస్తృతంగా అందుబాటులోకి వచ్చేలా చూడాలని ప్రభుత్వానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఇందుకు స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలన్నారు.