కరోనా మహమ్మారి కారణంగా కుమారుడు, అవే లక్షణాలతో అతని తల్లి గంటల వ్యవధిలో ఇంట్లోనే, కుటుంబ సభ్యులు చూస్తుండగానే కన్నుమూసిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పురపాలిక పరిధి మంగల్పేటలో జరిగింది.