విశాఖ, సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, భువనేశ్వర్లో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాల్లో త్వరలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని టీటీడీ ఈవో సింఘాల్ తెలిపారు.