కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం పేర్కొంది.