తెలంగాణ వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాల నేపద్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆయా జిల్లా కలెక్టర్లతో శనివారం టెలికాన్ఫరెన్స్నిర్వహించారు.