బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'సడక్ 2' సినిమాపై నెపోటిజం ఎఫెక్ట్ బాగా పడింది. ఈ చిత్రం ట్రైలర్ కు రికార్డు స్థాయిలో డిస్ లైకుల మోత మోగుతోంది.