భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. ప్రస్తుతం 52 అడుగులకుపైగా ప్రవాహం ఉండడంతో 53కు చేరితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. భారీ వరదతో భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి.