వరంగల్ మహానగరంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన, లోతట్టు ప్రాంతాల్లో పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు.