శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుకుంటున్న వరద నీరు.. ఇన్ ఫ్లో : 1,56,152 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో : 40,259 క్యూసెక్కులకు చేరుకుంది.