రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు, అవకతవకలకు ఆస్కారం లేకుండా చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీడియో చిత్రీకరణ, నిఘా ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా 20 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తొలివిడతలో భాగంగా వీడియో చిత్రీకరణ చేయనున్నారు.