సెప్టెంబరు 19 నుంచి 27 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ఉత్సవాలు ఏకాంతంగా జరుపనున్నారు. భక్తులను అనుమతించే విషయమై టిటిడి ధర్మకర్తల మండలిలో నిర్ణయించే అవకాశం ఉంది.