కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం శ్రీ వైయస్ జగన్ గారికి ఆహ్వానపత్రం అందజేసి, వేద ఆశీర్వచనం ఇచ్చిన ఆలయ అర్చకులు.