తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య ఆరు వేలు దాటింది. కొత్తగా 5 వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 3.5 లక్షలకు చేరువైంది. ఒడిశా, కేరళలోనూ కొవిడ్ ప్రబలుతోంది. మణిపుర్లో మరో ఐదుగురు కేంద్ర సాయుధ బలగాలకు కరోనా సోకింది.