తమిళనాడుకు చెందిన ఒక యాచకుడు కరోనా సహాయ నిధికి రూ. లక్ష విరాళం ఇచ్చాడు. దీంతో సమాజం పట్ల అతడి ఔదర్యాన్ని ప్రశంసించిన కలెక్టర్.. సామాజిక కార్యకర్త అనే బిరుదుతో అతడిని సత్కరించారు.