ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా... శ్రీశైలం జలాశయానికి అధికంగా వరద నీరు వస్తోంది. నేటి సాయంత్రానికి ఆనకట్ట గేట్లు ఎత్తి... నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.