పర్యావరణ పరిరక్షణ చర్యలలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, స్వాతి ప్రమోటార్స్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసి పరిదిలో లక్ష మట్టి వినాయకులను పంపిణీచేస్తున్నట్టు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.