వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు.