కరోనా టీకా విడుదలకు సంబంధించి కీలక ప్రక్రియలు ఒక్కోటిగా పూర్తవుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ అభివృద్ధి చేసిన టీకా ‘కొవాగ్జిన్’ క్లినికల్ ట్రయల్స్ నిమ్స్‌లో కొనసాగుతున్నాయి.