హైదరాబాద్ నగరంలో కార్పొరేట్ ఆస్పత్రుల ఆగడాలకు.. అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా సికింద్రాబాద్లోని ఓ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం వచ్చిన.. వేణుగోపాల్ అనే వ్యక్తి మృతి చెందటంతో ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.