నరసరావుపేట పట్టణం నందు ఆటోనగర్ నిర్మాణానికి సంబంధించి అనుమతుల కొరకు APIIC చైర్మన్ శ్రీమతి.ఆర్.కె.రోజా గారిని కలవడం జరిగింది, సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు పాల్గొన్నారు.