వేపతో కరోనాకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్న ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద్... హర్యానా ఫరీదాబాద్‌లోని ఈఎస్ఐసీ ఆసుపత్రి వేదికగా 250 మందిపై వేప గుళికలతో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం